అయ్యప్ప స్తోత్రం | Ayyappa Stotram In Telugu

Also Read This In:- Bengali, English, Gujarati, Hindi, Kannada, Marathi, Malayalam, Odia, Punjabi, Sanskrit, Tamil.

అరుణోదయసంకాశం నీలకుండలధారణమ్ ।
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ ॥ 1 ॥

చాపబాణం వామహస్తే రౌప్యవీత్రం చ దక్షిణే । [చిన్ముద్రాం దక్షిణకరే]
విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ ॥ 2 ॥

వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణమ్ ।
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనమ్ ॥ 3 ॥

కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననమ్ ।
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనమ్ ॥ 4 ॥

భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితమ్ ।
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనమ్ ॥ 5 ॥

ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రమ్ ।

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *