మహాశాశ్తా అనుగ్రహ కవచం | Maha Shasta Anugraha Kavacham In Telugu
Also Read This In:- Bengali, English, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil.
శ్రీదేవ్యువాచ-
భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక ।
ప్రాప్తే కలియుగే ఘోరే మహాభూతైః సమావృతే ॥ 1
మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజైః సమావృతే ।
దుఃస్వప్నశోకసంతాపైః దుర్వినీతైః సమావృతే ॥ 2
స్వధర్మవిరతేమార్గే ప్రవృత్తే హృది సర్వదా ।
తేషాం సిద్ధిం చ ముక్తిం చ త్వం మే బ్రూహి వృషద్వజ ॥ 3
ఈశ్వర ఉవాచ-
శృణు దేవి మహాభాగే సర్వకళ్యాణకారణే ।
మహాశాస్తుశ్చ దేవేశి కవచం పుణ్యవర్ధనమ్ ॥ 4
అగ్నిస్తంభ జలస్తంభ సేనాస్తంభ విధాయకమ్ ।
మహాభూతప్రశమనం మహావ్యాధినివారణమ్ ॥ 5
మహాజ్ఞానప్రదం పుణ్యం విశేషాత్ కలితాపహమ్ ।
సర్వరక్షోత్తమం పుంసాం ఆయురారోగ్యవర్ధనమ్ ॥ 6
కిమతో బహునోక్తేన యం యం కామయతే ద్విజః ।
తం తమాప్నోత్యసందేహో మహాశాస్తుః ప్రసాదనాత్ ॥ 7
కవచస్య ఋషిర్బ్రహ్మా గాయత్రీః ఛంద ఉచ్యతే ।
దేవతా శ్రీమహాశాస్తా దేవో హరిహరాత్మజః ॥ 8
షడంగమాచరేద్భక్త్యా మాత్రయా జాతియుక్తయా ।
ధ్యానమస్య ప్రవక్ష్యామి శృణుష్వావహితా ప్రియే ॥ 9
అస్య శ్రీ మహాశాస్తుః కవచమంత్రస్య । బ్రహ్మా ఋషిః । గాయత్రీః ఛందః । మహాశాస్తా దేవతా । హ్రాం బీజమ్ । హ్రీం శక్తిః । హ్రూం కీలకమ్ । శ్రీ మహాశాస్తుః ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ॥
హ్రాం ఇత్యాది షడంగన్యాసః ॥
ధ్యానం-
తేజోమండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షుకార్ముక లసన్మాణిక్యపాత్రాఽభయమ్ ।
బిభ్రాణం కరపంకజైః మదగజ స్కంధాధిరూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సంమోహనమ్ ॥
మహాశాస్తా శిరః పాతు ఫాలం హరిహరాత్మజః ।
కామరూపీ దృశం పాతు సర్వజ్ఞో మే శ్రుతిం సదా ॥ 1
ఘ్రాణం పాతు కృపాధ్యక్షః ముఖం గౌరీప్రియః సదా ।
వేదాధ్యాయీ చ మే జిహ్వాం పాతు మే చిబుకం గురుః ॥ 2
కంఠం పాతు విశుద్ధాత్మా స్కంధౌ పాతు సురార్చితః ।
బాహూ పాతు విరూపాక్షః కరౌ తు కమలాప్రియః ॥ 3
భూతాధిపో మే హృదయం మధ్యం పాతు మహాబలః ।
నాభిం పాతు మహావీరః కమలాక్షోఽవతు కటిమ్ ॥ 4
సనీపం పాతు విశ్వేశః గుహ్యం గుహ్యార్థవిత్సదా ।
ఊరూ పాతు గజారూఢః వజ్రధారీ చ జానునీ ॥ 5
జంఘే పాత్వంకుశధరః పాదౌ పాతు మహామతిః ।
సర్వాంగం పాతు మే నిత్యం మహామాయావిశారదః ॥ 6
ఇతీదం కవచం పుణ్యం సర్వాఘౌఘనికృంతనమ్ ।
మహావ్యాధిప్రశమనం మహాపాతకనాశనమ్ ॥ 7
జ్ఞానవైరాగ్యదం దివ్యమణిమాదివిభూషితమ్ ।
ఆయురారోగ్యజననం మహావశ్యకరం పరమ్ ॥ 8
యం యం కామయతే కామం తం తమాప్నోత్యసంశయః ।
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ స యాతి పరమాం గతిమ్ ॥
ఇతి శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచమ్ ।