అయ్యప్ప పఞ్చ రత్నమ్ | Ayyappa Pancharatnam In Telugu

Also Read This In:- Bengali, Gujarati, English, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil.

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।
పార్వతీ హృదయానన్దం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥

విప్రపూజ్యం విశ్వవన్ద్యం విష్ణుశమ్భోః ప్రియం సుతమ్ ।
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 2 ॥

మత్తమాతఙ్గగమనం కారుణ్యామృతపూరితమ్ ।
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 3 ॥

అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ ।
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 4 ॥

పాణ్డ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ ।
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

పఞ్చరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః ।
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *