శ్రీ సూర్యాష్టకమ్‌ | Surya Ashtakam In Telugu

Also Read This In:- Bengali, English, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil.

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర: |

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే || ౧ ||

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్‌ |

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౨ ||

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్‌ |

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౩ ||

త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్‌ |

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౪ ||

బృంహితం తేజ: పుంజం చ వాయుమాకాశ మేవచ |

ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౫ ||

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితమ్‌ |

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౬ ||

తం సూర్యం జగత్కర్తారం మహా తేజ: ప్రదీపనమ్‌ |

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౭ ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్‌ |

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ || ౮ ||

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్‌ |

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్‌ భవేత్‌ ||

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *