పంచామృత స్నానాభిషేకం | Panchamruta Snanam In Telugu
Also Read This In:- Bengali, English, Gujarati, Hindi, Kannada, Marathi, Malayalam, Odia, Punjabi, Sanskrit, Tamil.
క్షీరాభిషేకం
ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒వృష్ణి॑యమ్ । భవా॒వాజ॑స్య సంగ॒ధే ॥ క్షీరేణ స్నపయామి ॥
దధ్యాభిషేకం
ద॒ధి॒క్రావణ్ణో॑ అ॒కారిషం॒ జి॒ష్ణోరశ్వ॑స్య వా॒జినః॑ । సు॒ర॒భినో॒ ముఖా॑కర॒త్ప్రణ॒ ఆయూగ్ం॑షితారిషత్ ॥ దధ్నా స్నపయామి ॥
ఆజ్యాభిషేకం
శు॒క్రమ॑సి॒ జ్యోతి॑రసి॒ తేజో॑ఽసి దే॒వోవస్స॑వితో॒త్పు॑నా॒ త్వచ్ఛి॑ద్రేణ ప॒విత్రే॑ణ॒ వసో॒ స్సూర్య॑స్య ర॒శ్మిభిః॑ ॥ ఆజ్యేన స్నపయామి ॥
మధు అభిషేకం
మధు॒వాతా॑ ఋతాయతే మధు॒క్షరంతి॒ సింధ॑వః । మాధ్వీ᳚ర్నస్సం॒త్వోష॑ధీః । మధు॒నక్త॑ ము॒తోషసి॒ మధు॑మ॒త్పార్థి॑వ॒గ్ం॒ రజః॑ । మధు॒ద్యౌర॑స్తు నః పి॒తా । మధు॑మాన్నో॒ వన॒స్పతి॒ర్మధు॑మాగ్ం అస్తు॒ సూర్యః॑ । మాధ్వీ॒ర్గావో॑ భవంతు నః ॥ మధునా స్నపయామి ॥
శర్కరాభిషేకం
స్వా॒దుః ప॑వస్వ ది॒వ్యాయ॒ జన్మ॑నే స్వా॒దురింద్రా᳚య సు॒హవీ᳚తు॒ నామ్నే᳚ । స్వా॒దుర్మి॒త్రాయ॒ వరు॑ణాయ వా॒యవే బృహ॒స్పత॑యే॒ మధు॑మా॒గ్ం అదా᳚భ్యః ॥ శర్కరయా స్నపయామి ॥
యాః ఫ॒లినీర్యా అ॑ఫ॒లా అ॑పు॒ష్పాయాశ్చ॑ పు॒ష్పిణీః᳚ । బృహ॒స్పతి॑ ప్రసూతా॒స్తానో ముంచస్త్వగ్ం హ॑సః ॥ ఫలోదకేన స్నపయామి ॥
శుద్ధోదక అభిషేకం
ఓం ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువః॑ । తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన । మ॒హేరణా॑య॒ చక్ష॑సే । యో వః॑ శి॒వత॑మో॒ రసః॑ । తస్య॑ భాజయతే॒ హ నః॒ । ఉ॒ష॒తీరి॑వ మా॒తరః॑ । తస్మా॒ అరం॑గ మామ వః । యస్య॒ క్షయా॑య॒ జి॑న్వథ । ఆపో॑ జ॒నయ॑థా చ నః ॥ ఇతి పంచామృతేన స్నాపయిత్వా ॥