శ్రీ త్రిపుర సుందరీ అష్టకం | Tripura Sundari Ashtakam In Telugu
Also Read This In:- Bengali, English, Hindi, Kannada, Malayalam, Tamil.
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజిత భూధరాం సురనితంబినీసేవితాం |
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 1 ||
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం |
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 2 ||
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా |
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాఽపి ఘననీలయా కవచితా వయం లీలయా || 3 ||
కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం |
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 4 ||
కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం |
మదారుణవిలోచనాం మనసిజారిసంమోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || 5 ||
స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలాం |
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || 6 ||
సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం |
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం || 7 ||
పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటపటీరచర్చారతాం |
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం || 8 ||
|| ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం త్రిపురసుందరీ అష్టకం సమాప్తం ||