గాయత్రీ కవచం | Gayatri Kavacham In Telugu

Also Read This In:- Bengali, English, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil.

నారద ఉవాచ

స్వామిన్ సర్వజగన్నాధ సంశయోఽస్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిజ్ఞ పాతకా ద్యోగవిద్వర

ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః

కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకం
ఋషి శ్ఛందోఽధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో

నారాయణ ఉవాచ

అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే

సర్వాంకామానవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా

తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనం

చతుర్భిర్హృదయం ప్రోక్తం త్రిభి ర్వర్ణై శ్శిర స్స్మృతం
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం స్స్ముతం

చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్తదస్ర్తకం
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకం

ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్ ।
గాయత్త్రీం వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ॥

గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ

పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ

పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ

ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ

తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదం
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ

దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకం

నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకం

చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా

ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకం
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా

దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకం
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకం

మకారో హృదయం రక్షేద్ధికార ఉదరే తథా
ధికారో నాభి దేశేతు యోకారస్తు కటిం తథా

గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరం
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకం

దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకం
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు

ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనం
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకం

ముచ్యతే సర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్

శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచం సంపూర్ణం

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *