శ్రీ సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం | Subrahmanya Hrudaya stotram In Telugu

Also Read This In:- Bengali, English, Gujarati, Hindi, Kannada, Malayalam, Marathi, Odia, Punjabi, Sanskrit, Tamil.

అస్య శ్రీసుబ్రహ్మణ్యహృదయస్తోత్రమహామంత్రస్య, అగస్త్యో భగవాన్ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీసుబ్రహ్మణ్యో దేవతా, సౌం బీజం, స్వాహా శక్తిః, శ్రీం కీలకం, శ్రీసుబ్రహ్మణ్య ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ॥

కరన్యాసః –
సుబ్రహ్మణ్యాయ అంగుష్ఠాభ్యాం నమః ।
షణ్ముఖాయ తర్జనీభ్యాం నమః ।
శక్తిధరాయ మధ్యమాభ్యాం నమః ।
షట్కోణసంస్థితాయ అనామికాభ్యాం నమః ।
సర్వతోముఖాయ కనిష్ఠికాభ్యాం నమః ।
తారకాంతకాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
హృదయాది న్యాసః –
సుబ్రహ్మణ్యాయ హృదయాయ నమః ।
షణ్ముఖాయ శిరసే స్వాహా ।
శక్తిధరాయ శిఖాయై వషట్ ।
షట్కోణసంస్థితాయ కవచాయ హుమ్ ।
సర్వతోముఖాయ నేత్రత్రయాయ వౌషట్ ।
తారకాంతకాయ అస్త్రాయ ఫట్ ।
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ॥

ధ్యానమ్ ।
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం
వజ్రం శక్తిమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ।
పాశం కుక్కుటమంకుశం చ వరదం దోర్భిర్దధానం సదా
ధ్యాయామీప్సిత సిద్ధిదం శివసుతం శ్రీద్వాదశాక్షం గుహమ్ ॥

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ ।

పీఠికా ।
సత్యలోకే సదానందే మునిభిః పరివేష్టితమ్ ।
పప్రచ్ఛుర్మునయః సర్వే బ్రహ్మాణం జగతాం గురుమ్ ॥ 1 ॥

భగవన్ సర్వలోకేశ సర్వజ్ఞ కమలాసన ।
సదానంద జ్ఞానమూర్తే సర్వభూతహితే రత ॥ 2 ॥

బహుధా ప్రోక్తమేతస్య గుహస్య చరితం మహత్ ।
హృదయం శ్రోతుమిచ్ఛామః తస్యైవ క్రౌంచభేదినః ॥ 3 ॥

బ్రహ్మోవాచ ।
శృణ్వంతు మునయః సర్వే గుహ్యాద్గుహ్యతరం మహత్ ।
సుబ్రహ్మణ్యస్య హృదయం సర్వభూతహితోదయమ్ ॥ 4 ॥

సర్వార్థసిద్ధిదం పుణ్యం సర్వకార్యైక సాధనమ్ ।
ధర్మార్థకామదం గుహ్యం ధనధాన్యప్రవర్ధనమ్ ॥ 5 ॥

రహస్యమేతద్దేవానాం అదేయం యస్య కస్యచిత్ ।
సర్వమిత్రకరం గోప్యం తేజోబలసమన్వితమ్ ॥ 6 ॥

ప్రవక్ష్యామి హితార్థం వః పరితుష్టేన చేతసా ।
హృత్పద్మకర్ణికామధ్యే ధ్యాయేత్సర్వమనోహరమ్ ॥ 7 ॥

అథ హృదయమ్ ।
సువర్ణమండపం దివ్యం రత్నతోరణరాజితమ్ ।
రత్నస్తంభసహస్రైశ్చ శోభితం పరమాద్భుతమ్ ॥ 8 ॥

పరమానందనిలయం భాస్వత్సూర్యసమప్రభమ్ ।
దేవదానవగంధర్వగరుడైర్యక్షకిన్నరైః । ॥ 9 ॥

సేవార్థమాగతైః సిద్ధైః సాధ్యైరధ్యుషితం సదా ।
మహాయోగీంద్రసంసేవ్యం మందారతరుమండితమ్ ॥ 10 ॥

మణివిద్రుమవేదీభిర్మహతీభిరుదంచితమ్ ।
తన్మధ్యేఽనంతరత్న శ్రీచ్ఛటామండలశోభితమ్ ॥ 11 ॥

రత్నసింహాసనం దివ్యం రవికోటిసమప్రభమ్ ।
సర్వాశ్చర్యమయం పుణ్యం సర్వతః సుపరిష్కృతమ్ ॥ 12 ॥

తన్మధ్యేఽష్టదలం పద్మం ఉద్యదర్కప్రభోదయమ్ ।
నిగమాగమరోలంబలంబితం చిన్మయోదయమ్ ॥ 13 ॥

దివ్యం తేజోమయం దివ్యం దేవతాభిర్నమస్కృతమ్ ।
దేదీప్యమానం రుచిభిర్విశాలం సుమనోహరమ్ ॥ 14 ॥

తన్మధ్యే సర్వలోకేశం ధ్యాయేత్సర్వాంగసుందరమ్ ।
అనంతాదిత్యసంకాశం ఆశ్రితాభీష్టదాయకమ్ ॥ 15 ॥

అచింత్యజ్ఞానవిజ్ఞానతేజోబలసమన్వితమ్ ।
సర్వాయుధధరం దివ్యం సర్వాశ్చర్యమయం గుహమ్ ॥ 16 ॥

మహార్హ రత్నఖచిత షట్కిరీటవిరాజితమ్ ।
శశాంకార్ధకలారమ్య సముద్యన్మౌళిభూషణమ్ ॥ 17 ॥

మదనోజ్జ్వలకోదండమంగళభ్రూవిరాజితమ్ ।
విస్తీర్ణారుణపద్మశ్రీ విలసద్ద్వాదశేక్షణమ్ ॥ 18 ॥

చారుశ్రీవర్ణసంపూర్ణముఖశోభావిభాసురమ్ ।
మణిప్రభాసమగ్రశ్రీస్ఫురన్మకరకుండలమ్ ॥ 19 ॥

లసద్దర్పణదర్పాఢ్య గండస్థలవిరాజితమ్ ।
దివ్యకాంచనపుష్పశ్రీనాసాపుటవిరాజితమ్ ॥ 20 ॥

మందహాసప్రభాజాలమధురాధర శోభితమ్ ।
సర్వలక్షణలక్ష్మీభృత్కంబుకంధర సుందరమ్ ॥ 21 ॥

మహానర్ఘమహారత్నదివ్యహారవిరాజితమ్ ।
సమగ్రనాగకేయూరసన్నద్ధభుజమండలమ్ ॥ 22 ॥

రత్నకంకణసంభాస్వత్కరాగ్ర శ్రీమహోజ్జ్వలమ్ ।
మహామణికవాటాభవక్షఃస్థలవిరాజితమ్ ॥ 23 ॥

అతిగాంభీర్యసంభావ్యనాభీనవసరోరుహమ్ ।
రత్నశ్రీకలితాబద్ధలసన్మధ్యప్రదేశకమ్ ॥ 24 ॥

స్ఫురత్కనకసంవీతపీతాంబరసమావృతమ్ ।
శృంగారరససంపూర్ణ రత్నస్తంభోపమోరుకమ్ ॥ 25 ॥

స్వర్ణకాహలరోచిష్ణు జంఘాయుగళమండలమ్ ।
రత్నమంజీరసన్నద్ధ రమణీయ పదాంబుజమ్ ॥ 26 ॥

భక్తాభీష్టప్రదం దేవం బ్రహ్మవిష్ణ్వాదిసంస్తుతమ్ ।
కటాక్షైః కరుణాదక్షైస్తోషయంతం జగత్పతిమ్ ॥ 27 ॥

చిదానందజ్ఞానమూర్తిం సర్వలోకప్రియంకరమ్ ।
శంకరస్యాత్మజం దేవం ధ్యాయేచ్ఛరవణోద్భవమ్ ॥ 28 ॥

అనంతాదిత్యచంద్రాగ్ని తేజః సంపూర్ణవిగ్రహమ్ ।
సర్వలోకైకవరదం సర్వవిద్యార్థతత్త్వకమ్ ॥ 29 ॥

సర్వేశ్వరం సర్వవిభుం సర్వభూతహితే రతమ్ ।
ఏవం ధ్యాత్వా తు హృదయం షణ్ముఖస్య మహాత్మనః ॥ 30 ॥

సర్వాన్కామానవాప్నోతి సమ్యక్ జ్ఞానం చ విందతి ।
శుచౌ దేశే సమాసీనః శుద్ధాత్మా చరితాహ్నికః ॥ 31 ॥

ప్రాఙ్ముఖో యతచిత్తశ్చ జపేద్ధృదయముత్తమమ్ ।
సకృదేవ మనుం జప్త్వా సంప్రాప్నోత్యఖిలం శుభమ్ ॥ 32 ॥

ఇదం సర్వాఘహరణం మృత్యుదారిద్ర్యనాశనమ్ ।
సర్వసంపత్కరం పుణ్యం సర్వరోగనివారణమ్ ॥ 33 ॥

సర్వకామకరం దివ్యం సర్వాభీష్టప్రదాయకమ్ ।
ప్రజాకరం రాజ్యకరం భాగ్యదం బహుపుణ్యదమ్ ॥ 34 ॥

గుహ్యాద్గుహ్యతరం భూయో దేవానామపి దుర్లభమ్ ।
ఇదం తు నాతపస్కాయ నాభక్తాయ కదాచన ॥ 35 ॥

న చాశుశ్రూషవే దేయం న మదాంధాయ కర్హిచిత్ ।
సచ్ఛిష్యాయ కులీనాయ స్కందభక్తిరతాయ చ ॥ 36 ॥

సతామభిమతాయేదం దాతవ్యం ధర్మవర్ధనమ్ ।
య ఇదం పరమం పుణ్యం నిత్యం జపతి మానవః ।
తస్య శ్రీ భగవాన్ స్కందః ప్రసన్నో భవతి ధ్రువమ్ ॥ 37 ॥

ఇతి శ్రీస్కాందపురాణే సుబ్రహ్మణ్యహృదయస్తోత్రమ్ ॥

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *